Singarayakonda Updates

Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh.

చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సింగరాయకొండ అప్డేట్స్ యువత

చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు..

సింగరాయకొండ అప్డేట్స్ యువత దారుకుమల్లి లోకేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈరోజు పాత సింగరాయకొండ  పంచాయతీ పరిధిలో ఉన్న తాతయ్య కాలనీ గిరిజన చిన్నారుల మధ్య జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచి పెట్టారు. 

ఈ సందర్భంగా సింగరాయకొండ అప్డేట్స్ యువత మాట్లాడుతూ తమ పుట్టిన రోజు వేడుకలు చిన్నారుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని, అదేవిధంగా ఈ చిన్నారులకు రానున్న విద్యా సంవత్సరంలో విద్యాపరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పంతగాని వెంకటేశ్వర్లు, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates 

No comments:

Post a Comment