రక్తదానం చేసిన సింగరాయకొండ అప్డేట్స్ సభ్యుడు..
ఈ రోజు ఒంగోలులో కిమ్స్ హాస్పిటల్ లో పేషంట్ కి AB పాజిటివ్ రక్తదానం అవసరం కావటంతో సింగరాయకొండ అప్డేట్స్ సభ్యుడు షేక్ రంతుల్ల యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది.
ఇప్పటి వరకూ 1137 పైగా మందికి రక్త దానం చేశారని యువనేస్థం ఫౌండేషన్ చైర్మన్ అంకిపల్లి బంగారు బాబు తెలిపారు.
రక్తదానం చేసిన దాతలు అందరికీ పాదాభివందనాలు..
అత్యవసర సమయంలో రక్తం అవసరమైతే ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు.
9949910879
9182547361
9010973490
7032323909
9440605548
#సింగరాయకొండ #అప్డేట్స్
Singarayakonda Updates
www.singarayakondaupdates.blogspot.com
www.instagram.com/singarayakondaupdates

No comments:
Post a Comment