Singarayakonda Updates

Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh.

10 వేలు ఆర్థిక సహాయం చేసిన సింగరాయకొండ అప్డేట్స్

10 వేలు ఆర్థిక సహాయం చేసిన సింగరాయకొండ అప్డేట్స్..

లివర్ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్మికుడు బాపట్ల మధుకు వైద్య ఖర్చుల నిమిత్తం సింగరాయకొండ అప్డేట్స్ NGO చైర్మెన్ సాంబ చెన్నంశెట్టి అందజేసిన 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సభ్యులు కార్మికుడి ఇంటికి వెళ్లి అందజేశారు. మరింత సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని బరోసా కల్పించారు. కార్యక్రమంలో అప్డేట్స్ సభ్యులు చెన్నంశెట్టి సాయి మనోజ్ మరియు షేక్ రంతుళ్ల ఉన్నారు.











No comments:

Post a Comment