కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఏపీలో 11 రైల్వే స్టేషన్లు ఎంపికైన నేపధ్యంలో మన సింగరాయకొండ రైల్వే స్టేషన్ కి సంబంధించి ప్రయాణికుల మరియు ప్రజల నుంచి సలహాలు/సూచనలు అడిగిన నేపథ్యంలో, స్టేషన్ అభివృద్ధికి సంబంధించి సలహాలు /సూచనలను అప్డేట్స్ సభ్యులు ఇవాళ విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పటేల్ గారికి మరియు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వి. రాంబాబు గార్లను కలిసి లిఖిత పూర్వకంగా అందజేశారు.. వచ్చే వారంలో ప్రధాన మంత్రి వర్చువల్ గా స్టేషన్ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారని, అందులో భాగంగా సింగరాయకొండ స్టేషన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తారని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో అప్డేట్స్ సభ్యులు సాయి తేజ, ముక్కు వాసు, ముక్కు నవీన్ పాల్గొన్నారు..



No comments:
Post a Comment