Singarayakonda Updates

Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh.

సాక్ష్యాత్తు రామ లక్ష్మణలు దర్శించిన నేల మన సింగరాయకొండ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం

సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మరియు రాముల వారి విశిష్టత.


సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అగస్త్య మహాముని స్థాపించారు. ఆ తరువాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రసిద్ధ ఆలయానికి ఆధునీకరించారు అని చెప్పబడుతుంది..
ఈ యొక్క నరసింహ స్వామి ఆలయం నుండి మరొక నరసింహ స్వామి ఆలయము నకు ఒక గుహ ఉంది, ప్రస్తుతం పెద్ద బండరాళ్ళతో మూసి వేయడం జరిగింది. ఇక్కడ నరసింహస్వామి సింహం తలతో మరియు మానవ శరీరం రూపంలో అవతరించారు.. ఈ ఆలయం రెండు 200 అడుగుల ఎత్తు కొండపై ఉంటూ, అన్నివైపుల గొడతో ఉంటూ తూర్పు మరియు దక్షిణ ప్రవేశాలను కలిగి వుంది. తూర్పు నుంచి వెళ్ళే దారి భవనాశి వైపుకు ఉంటుంది..
స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు సింగరాయకొండ నరసింహ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి యొక్క ఉగ్రరూపాన్ని చూసి భయపడి తన చేతిలో ఉన్న వజ్రాయుధం క్రింద జారిపడి భవనాశిని ఏర్పడింది అని శాసనం..
పర్ణశాలలో నారద మహర్షి చేసిన ఘోరమైన తపస్సులో మహావిష్ణువు కనిపించారు అని ఆలయ స్థల పురాణం చెప్తుంది..
"రాముడు తన వనవాస సమయంలో కొంత సమయం ఈ సింగరాయకొండ నరసింహస్వామి దగ్గర గడిపి, ఋషుల ఆదేశాల మేరకు భూవరాహస్వామి స్థాపించారని స్థలపురాణం... సీతాదేవి రజస్వల సమయంలో పవిత్ర గంగాజలం లో స్నానం చేయకూడదు కాబట్టి లక్ష్మణుడిని నీటి కోసం అడగగా లక్ష్మణుడు తన బాణాన్ని వదలగా, అక్కడ నీరు ఏర్పడి ఆ చెరువు ని రజస్వల వసంతం గా పిలువబడుతుంది..
ఈ ఆలయ ప్రదేశంలో కరటాల తిప్పా అని పిలవబడే ఒక మట్టి దిబ్బ ఉండి, సీతా దేవి స్నానం చేసిన తరువాత తన కుంకుమ కోసం స్వయంగా భూ దేవిని ప్రార్థించగా ఆమె కుంకుమ మొదలైనవి స్వయంగా అందించిందని చెప్తుంటారు..
ఈ సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆంధ్రా రాష్ట్రంలోని ప్రసిద్ధ 32 నరసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతూ దక్షిణ సింహాచలం గా పిలవబడుతుంది..
భక్తులు భవనాశిని చెరువులో స్నానం చేసి దక్షిణ ద్వారం గుండా కొండపైకి చేరుకొని స్వామి వారిని పూజించడం, దర్శించటం జరుగుతుంది..
ఇక్కడ స్వామి వారి మరొక అవతారం తాతా లక్ష్మీనరసింహస్వామి.. ఆ పేరు రావటానికి గల కారణం పర్ణశాల కుటుంబానికి చెందిన కవులు ఈ నరసింహ స్వామి ని ప్రతి శనివారం దర్శించుకుంటారు.... అదేవిధంగా ఒక శనివారం వారు దర్శించుకొనగా వారి కుటుంబంలోని ఒక చిన్న పిల్లవాడు అక్కడ తప్పి పోతే, వారు ఆ రోజు మొత్తం అక్కడ వెతికినా ఆ పిల్లవాడు కనపడలేదు.. వారు మరుసటిరోజు కూడా వారి వెతుకులాట ప్రారంభించిన తరువాత ఆ పిల్లవాడు గుడిలో కనిపించటం జరిగింది.. రాత్రంతా ఎక్కడికి పోయావు అని పిల్లవాడిని అడగగా రాత్రి అంతా తాత యొక్క సంరక్షణ లో ఉండి నిద్ర పోయాను అని చెప్పాడు.. స్వయంభు స్వామివారే తాత రూపంలో పిల్లవాడిని రక్షించారు అని అప్పటి నుంచి తాత లక్ష్మీనరసింహస్వామి గా పిలువబడుతుంది..
ఈ ఆలయ గోడలు మరియు స్తంభాలపై శాసనాలు రాసి అనేక గ్రామాలు మరియు భూములను స్వామి వారి ఆలయానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది..
ప్రతి సంవత్సరం జేష్ఠశుద్ధ దశమి ( మే - జూన్ ) లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవం జరుపుకుంటారు.. రథోత్సవం మరియు గరుడోత్సవం బ్రహ్మోత్సవాలలో భాగంగా పురాతన కాలం నుండి జరుపుకోవటం స్థానిక ఆచారం..
In Singarayakonda, There is an ancient temple, under the designation of Narasimhaswami. The tradition is that it was founded by Agastya Maha Muni. There is a stone, with an inscription to the effect that five villages were granted for the support of the temple by Krishna Devarayalu. The inam was continued for above 200 years, but resumed by theMahomedan Government. There is also another stone,with an inscription to the effect that the village of B(h)imavaram was granted for the support of this pagoda.
There is a cave temple on the hill and through the cave there is said to be a passage leading to the adjacent pagoda; but the entrance is blocked up by a large stone image, which the temple wardens refuse to be allowed to be removed. This pagoda has a shrotriam. The annual festival is celebrated in the month of April.
Narasimhaswamy temple with His image in the form of a man-lion (human body with lion's head) is the important temple here. This is on a hill of 200 feet high. The temple is enclosed by a compound wall on all sides. There are gopurams to the temple only on the eastern and southern entrances. Steps from the eastern entrance lead to Bhavanasini, the sacred pond which liberates a man from the cycle of birth and death (Bhava is birth and Nasini destroyer). A bath in the sacred theertham gives moksham (salvation) and the soul is liberated from rebirth.
Indra the Lord of Heaven came for the darsan of Narasimhaswamy of Singarayakonda. He grew so nervous at the ferocious appearance of the Lord and Vajrayudham that his weapon, slipped down from his hands and under its weighty fall, Bhavanasini was formed.
Narada Maharshi spent a long period in doing penance in a cottage. Lord Vishnu appeared to him in that parnasala (cottage). Bhavanasini is to the east of it.
Lord Rama spent some time there during his exile and under the guidance of rishis there, he established Bhoovarahaswamy. Sita asked Lakshmana for water to bathe as she should not bathe in the sacred waters with menstrual clothes. Lakshmana sent an arrow into the earth wherein water came through a spring and was collected into a pit in which Sita bathed. This pond is known as Rajaswala spring.
There is a mound here known as Karatala Tippa. Sita had her bath in the above spring of water on the fourth day and had no kumkum, etc., for herself. She prayed to mother earth (She is Bhoomija, born in earth with earth as mother) and got a karatam (small casket) containing kumkum, etc. Thus, the elevated ground is known as Karatala Thippa. Even now the stones there resemble small caskets and when broken reveal layers of the colour of kumkum, eye-tex, etc.
This kshethram is said to be one of the 32 Narasimha Kshethrams in Andhra and is known as Dakshina Simhachalam (Simhachalam of the South). Pilgrims bathe in the Bhavanasini pond, climb up the hill by the steps on the southern side with all equipment for worship, have a darsan of Kalabhairava, the kshethrapalaka (the guarding angel of the place besides the presiding deity is called Kshethrapalaka) and proceed for the darsan of Lord Narasimha.
The Lord here is popularly known as Thatha (grandfather). The story of the Lord being called as 'Thatha' is as narrated below. Members of Parnasala family were the poets in the darbar of Reddy Kings. They used to visit the Lord of Singarayakonda every Saturday. One Saturday a boy of the family missed and their search proved vain. When they continued their search in the morning, the boy was found at the temple and explained to them that during the night he was under the protective care of Thatha and slept with Him. It could easily be surmised that the Thatha was none other than the Lord Himself. From that time onwards, the Lord has that popular name.
There are several inscriptions on the walls and pillars of the temple recording gift of villages and lands to the temple.
Lord Lakshmi Narasimhaswamy Brahmothsavam is celebrated from Jaishta Suddha Dasami(May-June). Rathothsavam (car festival) and Garudothsavam are important functions. This festival is of ancient origin and of local significance. There are trustees. Local devotees of all Hindu communities congregate. Prasadam is distributed to all and santharpana (free feeding) is arranged.

No comments:

Post a Comment