మన సింగరాయకొండ చాలా వరకు పరిశ్రమల మీద మరియు లారీల మీద ఆధారపడి ఉంది. ఈ కారణం చేత మన ప్రజలకు మన పరిశ్రమల గురించి తెలియజేయాలి అని కోరికతో ఈ విధంగా...
- సుబ్బరామిరెడ్డి ఫ్యాక్టరీ ( పెరల్ డిస్టిలరీ లిమిటెడ్ ) 1997 Aug 14 (22 సంవత్సరాలు ), సింగరాయకొండ దగ్గరలోని కరేడు ర్యాంపు దగ్గరలో మాగుంట సుబ్బరామరెడ్డి గారిచే స్థాపించబడినది.
- ఈ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా "విజయ్ మాల్యా " (లిక్కర్ కింగ్, ప్రస్తుతం లండన్ లో ఉంటున్న ) గారిచే ప్రారంభించడం జరిగింది.
- స్థాపించిన కొన్ని సంవత్సరాలలోనే పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్ భారతదేశంలో అగ్రశ్రేణి సరఫరాదారుల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది.
- పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, తక్కువ సమయంలో ట్రేడ్ ఇండియా యొక్క అత్యున్నత నాణ్యతను అందించే కంపెనీ జాబితాలో చేర్చబడింది.
- ఈ కంపనీ నెలకి 9 లక్షల 75 వేల (9.75 lakhs) కేసుల మరియు సంవత్సరానికి ఒక కోటి 17 లక్షల కేసుల ( 1.17 cr) మద్యం ఉత్పత్తితో స్థాపించబడింది.
- ఈ కంపనీ Extra Neutral Alcohol ( దీనిలో 96 % ఆల్కహాల్ ఉండి, విస్కీ, వోడ్కా, జున్ను, బ్రాందీ మరియు ఆల్కహాలిక్ జ్యూస్ లలో వాడుతారు) కూడా తయారు చేస్తుంది.
- ఈ కంపనీ 13 రకాల బ్రాండ్ లు McDowell, Bagpiper, Royal Challenge, Signature, Directors Special లాంటి ప్రముఖ బ్రాండ్ లను ఉత్పత్తి చేసేది.
- కంపెనీలో విస్కీ, బ్రాందీ, వోడ్కా, రమ్ము మరియు జిన్ వీటిలో 66 శాతం ఆదాయం మాత్రం విస్కీ మీద మరియు 32 శాతం ఆదాయం బ్రాందీ మీద రావటం జరుగుతుంది.
- 2017-18 సంవత్సరానికి గాను ఈ కంపెనీ రెవెన్యూ 1325 కొట్లుగా ఉంది.
- కంపనీ లో దాదాపు చుట్టుపక్కల 20 గ్రామాల నుండి 1500 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు.
- టైమింగ్స్
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ కంపెనీ తాత్కాలికంగా తమ ఉత్పత్తుల్ని తగ్గించడం జరిగింది, ఈ కారణంగా ఎంతోమంది కార్మికులు రోడ్డున పడటమే కాకుండా, లారీ ఓనర్ లు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..
#SubbaRamiReddy_Factory
#Singarayakonda
#Singarayakonda_Updates

No comments:
Post a Comment